sarmaavnhs తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
శ్యామలీయం;sarmaavnhs
‘కంజాక్షునకు గాని కాయమ్ము కాయమే... ’పద్య భావాన్ని నేటి తరం వాళ్లకి అర్థమయ్యేలా బాగా రాశారండీ... మీ బ్లాగు బాగుంది... ధన్యవాదాలు...
23 June 2026 12:17 PM
ఆహ్లాదం;sarmaavnhs
సర్... నమస్తే... మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు... వాల్మీకి రామాయణంలో రాముడి వయసు 13 సంవత్సరాలని రాయలేదు. విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తనతో పంపమని కోరినప్పుడు దశరథుడు ఆయనతో రాముడికి ఇంకా పదహారు సంవత్సరాలైనా పూర్తిగా నిండలేదని అంటాడు. దాన్ని బట్టి పదహారేళ్ల లేత వయసులో అని రాశాను. కృతజ్ఞతలు... మీరు తరచు మీ అభిప్రాయాలను పంచుకోవాలని కోరుతున్నాను.
09 July 2024 12:39 PM