Sodhini

somasekharmarkonda తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈ సంస్కృతాన్ని అంత సర్వంకషంగా భర్జించుకోగలిగింది జీర్ణించుకోగలిగినది, జీర్ణించుకోగలిగింది ఏది అంటే తెలుగు భాష అన్న విషయాన్ని వాళ్ళు experiment చేసి చూపించారు.

శరభయ్య మాష్టారిని పరిచయం… మీ వల్లనే…
ధన్యవాదాలు సర్!

నిన్న, ఈ రోజు మాష్టారి ప్రసంగం,
రాగయుక్తంగా ఉండే మాష్టారి గొంతులో ఆ పద్యాలు వినడం… చాలా గొప్ప అనుభవం.

ప్రసంగం పూర్తిగా విన్న తర్వాతే మీ వ్యాసం చదివాను…ఆ పద్యాలు మళ్లీ మళ్ళీ చదువుతూ.