srinivasrjy తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;srinivasrjy

జీవన్ ప్రమాణ్ ద్వారా చాలా ఈజీగా పేస్ రికగ్నిషన్ తో లైఫ్ సర్టిఫికట్ ఇవ్వచ్చు. ఇది చాలా మందికి తెలీడం లేదు అనేది వాస్తవం

22 June 2026 2:48 PM

కష్టేఫలి;srinivasrjy

"ఇంటి దగ్గరనుంచే లైఫ్ సర్టిఫికట్ ఇచ్చే ఏర్పాటు చూడండి"

శర్మ గారూ.. ఇప్పుడు ప్రతీ ఏటా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికట్ మీ మొబైల్ ద్వారా క్షణాల్లో పొందవచ్చు కదా ... పెన్షన్ ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదు. "జీవన్ ప్రమాణ్" అప్లికేషన్ ఉందిగా!

21 June 2026 7:24 AM

కష్టేఫలి;srinivasrjy

జిలేబిని అల్లుడు అంటున్నారు ... వారు మగవారా??? ఇప్పటిదాకా ఒక "బామ్మ" అనుకున్నానే

19 June 2026 5:00 PM

కష్టేఫలి;srinivasrjy

"అల్లుడు జిలేబీ" అంటున్నారు ..?

బాబొస్తే కరువొస్తుందని అందరూ చెప్పేది విన్న విషయమే అయినా... నేరేడు పళ్ళు ఎక్కువ కాస్తే కరువొస్తుందన్న క్రొత్త విషయం తెలిపినందుకు సంతోషం..

18 June 2026 1:46 PM

నెమలికన్ను;srinivasrjy

ఏఐ నా... మాజాకా !!!

03 June 2026 11:15 AM

The Rich Monk World;srinivasrjy

12 కాదండీ .

డిసెంబర్ రెండో ఆదివారం ... "తెలుగు బ్లాగుల దినోత్సవం" అని గుర్తుపెట్టుకునే వారు ఇంకా ఉన్నారంటారా!!!

13 February 2026 10:03 PM

విశ్వ చైతన్య శక్తి;srinivasrjy

చక్కని కథతో మరణం యొక్క గొప్పతనాన్ని వివరించినందుకు ధన్యవాదాలు

27 September 2025 9:00 PM

The Rich Monk World;srinivasrjy

// అసలు యూనియన్‌తో సంబంధం లేకుండా, పనిచేయడానికి ఎందరో పనిలేకుండా ఉన్నారు. //

అవును కొందరు స్నేహితులు కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్స్ బడ్జెట్ లేకుండానే ఎంతో విజయం పొందుతున్నాయి. వాటి క్వాలిటీ నేటి సినిమాలకు తీసిపోకుండా ఉంటోంది.
అదే స్పూర్తితో సినిమాలు తీయొచ్చు .. కానీ ఇలాంటి సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేస్తున్నారు. అందుకే ఒటీటీ, యూట్యూబ్ లను నమ్ముకుంటున్నారేమో అని సందేహం !

08 August 2025 10:47 AM

The Rich Monk World;srinivasrjy

"బ్లాగింగ్ ఒక అద్భుతమైన సాధనం. నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనల్ని వేరే ఎడిక్షన్స్ జోలికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. "

ఇది నిజం!

22 July 2025 10:10 PM

The Rich Monk World;srinivasrjy

మనోహర్ గారూ.. మీ బ్లాగుకి కస్టమ్ డొమైన్ సెట్ చేయడం చాలా తేలిక .. వివరాలకు https://www.hostinger.in/tutorials/how-to-point-a-domain-to-blogger
ఒకసారి చూడండి .. కష్టం అనుకుంటే మీ నంబర్ నాకు మెయిల్ చేయండి .. srinivasrjy@gmail.com

04 May 2025 11:52 PM

తెలుగు మధుర గీతాలు;srinivasrjy

1. మీ బ్లాగు Sensitive content warning వచ్చి redirect అవుతున్నది. బహుశా సెట్టింగ్స్ లో Adult content ఆన్ చేశారేమో??

18 June 2024 10:28 PM

తెలుగు మధుర గీతాలు;srinivasrjy

ముఖ్యంగా మీరు టైటిల్ పెట్టడం లేదు .. అందుకే గూగుల్ లో రావడం లేదు ..

28 March 2024 9:04 AM

తెలుగు మెలోడీ లిరిక్స్ బ్లాగ్;srinivasrjy

1. మీ బ్లాగు Sensitive content warning వచ్చి redirect అవుతున్నది. బహుశా సెట్టింగ్స్ లో Adult content ఆన్ చేశారేమో??
2. మీ బ్లాగును శోధిని, మాలిక సంకలినీల్లో కలపండి

28 March 2024 8:56 AM

saahitee సాహితి ಸಾಹಿತಿ સાહિતિ ஸாஹிதி ਸਾਹਿਤਿ সাহিতি സാഹിതി साहिति;srinivasrjy

Welcome back

04 December 2023 9:20 PM

ఇట్లు నీ నేస్తం;srinivasrjy

'బ్లాగిల్లు'లోని సెర్చ్ ఆప్షన్ లో "రాగులు" అని కొడితే వస్తుంది కదా...??

17 July 2012 4:43 PM

దైవ లీలలు;srinivasrjy

" బ్లాగిల్లు" ఇప్పుడు నూతనంగా ముస్తాబైంది.. చూసి ఎలా ఉందో చెబుతారా?
http://blogillu.com

20 June 2012 9:54 PM