suresh తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;suresh

కథ బాగుంది. లోతైన అవగాహనతో చేసిన ప్రయత్నం అనిపిస్తుంది. ఒక సాధారణమైన విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు.. శైలిలో అసాధారణ ప్రయోగంగా మలిచిచెప్పే ప్రయత్నం అభినందించాలి.

వాక్యాల నిర్మాణంలో కొన్నిచోట్ల దోషాలున్నాయి.
పైపైనే తేలికగా చదివేసి.. సందేశం బాగుంది అని తృప్తిపడే కథ మాత్రం కాదు.


02 July 2026 2:49 AM

eco ganesh;Suresh

🙏🙏🙏

03 June 2021 11:55 AM