Anon తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తెలుగు తూలిక;Anon

వృద్ధాప్యం లో మెదడు చురుకుగా ఉంచుకోవడానికి సుడోకు, క్రాస్ వర్డ్ పజిల్ చేయడం మంచిది . డిమెన్షియ, అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది అని చెబుతున్నారు. అలాగే మిత్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం కూడా మంచిది అంటున్నారు.

మెచ్చుకోండి


21 September 2024 12:31 AM

కల్హార;Anon

ఈ తవిక చదివి కళ్ళు బైర్లు కమ్మాయి. ఏమి ఆశించి ఈ తవికలు వ్రాస్తున్నారు. ఈ రేంజిలో సుత్తి వీరభద్ర రావు కూడా వ్రాయలేదు.


28 April 2020 12:57 AM

అనేకవచనం;anon

“ఉదార హృదయమున్న పాఠకుడా
ఈ పుస్తకాన్ని తగులబెట్టు” –

ఈ వాక్యం నాకు అమితంగా నచ్చింది.
ఈ పీచు మిఠాయి జుట్టు తవికస్వామి నాకు నచ్చాడు.


21 October 2019 5:01 PM

సాంబారు గాడు;Anon

Why do you spread such useless and dangerous ideas. Primitive humans have evolved into thinking species. Vegetarianism is the obvious choice. If you still want to be a carnivorous animal so be it.


15 February 2019 9:33 AM

అనేకవచనం;anon

goo review. this is all what reviewing films is all about. i hope some of the website cine critics read this review.


26 July 2016 6:57 PM

శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా పై వ్యాఖ్యలు;anon

good article sir


08 March 2016 3:30 PM