Anonymous తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
I received the refund on the same day, though they said it will be refunded before two bank working days. It happened very recently.
Thiruppavada seva ki modhati gadapa darshanam untundhaa
We registered in yogandra event, but we don't know where to report on 21st
సుంకర గోపాల క్రిష్ణగారు సమీక్ష అద్బతంగా రాశారు
గోవిందా మేము నెల మే 20వ తారీకు తిరుపతిలో రూమ్ తీసుకున్న డిపాజిట్ కలిపి 750 రూపాయలు తీసుకున్నారు మళ్లీ నేను కొండపైన 23వ తారీకు రూమ్ తీసుకున్నాం రూము 50 డిపాజిట్ 450 మీకు రిటర్న్ 7 రోజుల్లో మీ అకౌంట్లోకి పడతాయి అన్నారు కానీ ఇంతవరకు రిటర్న్ డబ్బులు రాలేదు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది అందరికీ ఇలాగే జరుగుతుంది ఏ విధంగా నాకు డబ్బులు రిటన్ వస్తాయి
మా స్నేహితుడు కూడా ఇలాగే తీసుకున్నారు ఇద్దరము ఓకేసారి వెళ్ళాము వాళ్లకి కూడా డబ్బులు రిటన్ రాలేదు రెండు రోజుల్లో నెల కావ స్తుంది ఇప్పుడు నేను ఎవరిని అడగాలి దయచేసి చెప్పండి
Notwithstanding the recent gaffe, kommineni generally does well given the obvious constraints journalists have in news channels.
Prof Nageshwar is knowledgeable and gives a good analysis in a dignified manner. Even though we may not agree with his analysis always, he is a good analyst. Kandula ramesh is also a good presenter. Tulasi Reddy garu of congress party is also a good speaker who presents his views well.
Some of the MSM anchors and journalists are doing disservice to their profession with their arrogant and undignified approach.
People know political biases of all channels, so called journalists and anchors. News channels almost lost their credibility. Political analysts, anchors, channel heads should introspect to restore dignity, decency and decorum in presentation of news and debates.
abn వెంకట కృష్ణ .. మహా tv వంశీ, టివి 5 సాంబా, సాక్షి ఈశ్వర్ లాంటి వారు ఈ చర్చల కార్యక్రమాలకు చెడ్డపేరు తెస్తున్నారు. జనాలకు చర్చా కార్యక్రమాలు అంటేనే విసుగు పుట్టెలా చేస్తున్నారు .. నిజానికి ఈనాడు ప్రతిధ్వని చాలా మంచి చర్చావేదిక .. ఒక అంశం గురించి తెలియని అనేక విషయాలు దాన్నుంచి తెలుసుకోవచ్చు. మిగతా వాటిలలోంచి బూతులు నేర్చుకోవచ్చు.
మీరు రాసింది తప్పు….కమ్యునిజం నాకు ప్రాణం కానీ ముస్లిం లు అందరు తప్పు కాదు కానీ తప్పు చేసిన వారందరు ముస్లిం లే
Hello andi...
Nenu e cinema chusa but appudu naku ardham kaledu edi chaduvaka aa cenima enta Bagunda ani ...
Chala bagundi 🥰