Zilebi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

వరూధిని;Zilebi

ఒక వేలు చూప తప్పుల
ముకుదాడుగ మిగులు నాల్గు; ముందుపడి ఢమా
లు కసబిసలు మనకేలన్?
నికరము శ్రీరామ నామ నిధియె గదయ్యా

11 March 2026 11:42 AM

వరూధిని;Zilebi

రాతి గుండె నీది రామ యనగ నెంత
ధైర్యమయ్య కవివరా తమరికి!
అదియు రాముని పిరియంపు భక్తుని కెడ!
ఏమి రగులు నో కదే జిలేబి!

11 March 2026 12:56 AM

వరూధిని;Zilebi

భాష వీషయం
బుజాన ( కిస్కో బుజాన :))
పరిథి ( పొట్టలో చుక్క కిక్కే వేరయా :))
శ్రద్ధిలోపము ( శ్రద్ధాయే నా ఋషి మూలం‌ అని‌ ఓ స్వామీజీ ఉవాచ :))

నారదా !

జిలేబీయము

11 March 2026 12:32 AM

వరూధిని;Zilebi

శ్రీ మాన్ రాజన్న గారికి

ఉ. భ. య. కుశలోపరి

కపివరు శుభనామము నిలి
చె పిరియముగ భువిని నతడు చిత్తమున సదా
జపియించిన రాముని వల
న! పెన్నిధియె పట్టుగొమ్మ నడిసంద్రములో!

09 March 2026 11:02 PM

వరూధిని;Zilebi

స్టాటిస్టిక్కులు చూడం
డీ!టాంటాం బ్లాగు నాది డింగర డింగా
పోటీలేని ప్రదేశము
క్రోటను మొక్కల వనమ్ము కోటికి యొకటే

08 March 2026 6:08 PM

కష్టేఫలి;Zilebi

ఎంత సింపుల్ గా చిల్లర మాలచ్చి కరుణ, నిర్మలమ్మ కటాక్షమ్ - "కట్ టాక్స్ క్షమ్" జీవిత విషాదాన్ని అక్షరాల్లోకి వొంపారో… గ్రేట్!

08 March 2026 4:49 AM

వరూధిని;Zilebi

అన్నిటికీ అందరికీ ఆధారమతడే

ఉన్నది రాముండొకడే
నన్నిటికియు మూలమతడె నానమ్మిక పో
దెన్నటికి వమ్ము~ కొలువం
గన్నా రామన్న! మమ్ము కావుమనంగా.

08 March 2026 4:42 AM

కష్టేఫలి;Zilebi

రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసినంతలో పిల్లలు పుట్టరు.

దీని కతాకమామీషేమిటండి తాతగారు ? వివరిద్దురూ ?

08 March 2026 3:12 AM

వరూధిని;Zilebi

టాట్ బూట డమాల్ డమాల్ ఆ తరువాయి అయ్యో :)

అవునండి! అంత కాఠి
న్యవచోకుశలుడెతు లైతి నను మన్నించం
డి!విధివ శాత్తున నే నా
గవంశసంభూతుడ మును కసరుడ హితుడన్

08 March 2026 3:10 AM

కష్టేఫలి;Zilebi

చిల్లర బేరంలోనే దస్కం పుష్కలమండి తాతగారు ఐదు నిమిషాల తేడాలో మీరు కొన్న బంగారం ధర ఆవిరి మరో ఐదు నిముషాలలో ఆకాశమే హద్దు ఇల్లాంటి మార్కెట్టులో చేయి ఖాళీ గా వుంటేనే గిట్టు‌బాటు అయ్యో నాబంగారమ్మే అని‌ అట్టేసుకుంటే చివరకు మిగిలేది .....:)

07 March 2026 9:41 AM

కష్టేఫలి;Zilebi

ఈ పాటి దానికి‌ ఇంత బిల్డప్పాండి తాతగారూ ? ఒక చేత్తో కొని‌ ఇంకో చేత్తో‌ అమ్మేయండి సరిపోతుంది :)

06 March 2026 10:50 PM

వరూధిని;Zilebi

కోతికిదె సమాధానము
నా తావున చూడుడీ ఘనముగా వ్యూయర్స్!
వ్రాతలకున్న మదింపిది
ఓ తైతెక్కల ముదుసలి పోవే వేవే

06 March 2026 7:03 PM

వరూధిని;Zilebi

మీ పదాల సఫా కళా కోతలు బాగుంది. చదివే వారికి శక్తినిస్తుంది; ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అభినందనలండీ!

06 March 2026 3:56 PM

కష్టేఫలి;Zilebi

గోల్డు ఎక్కడికి దాకా పడి పోవచ్చండి ?

06 March 2026 3:54 PM

వరూధిని;Zilebi

శోధిని వ్యాఖ్యల స్పీడు ధ
నాధన్ ! లేదోయి వేరు నాన్ స్టాప్ సర్వీస్
సాధించె శ్రీనివాసుడు
ప్రాధాన్యత బ్లాగురేడు ప్రముఖుడితండే

05 March 2026 4:25 PM

వరూధిని;Zilebi

అచ్చోట ఉచిత సలహాలివ్వబడున్‌‌ :)

యాపారమునకు లేదోయ్
ఓపిక ! మిత్రులడుగంగ నుచితము గా నే
నో పారి లెక్క వేసితి
ఆ పెరుమాళ్లకెరుక సరి యగునో కాదో!

05 March 2026 4:18 PM

కష్టేఫలి;Zilebi

ఇచ్చోట ఉచిత సలహాలివ్వ బడున్ :)

యాపారమునకు లేదోయ్
ఓపిక ! మిత్రులడుగంగ నుచితము గా నే
నో పారి లెక్క వేసితి
ఆ పెరుమాళ్లకెరుక సరి యగునో కాదో!

05 March 2026 4:17 PM

వరూధిని;Zilebi

చదువు వారు లేరు శ్యామల రాయుల
పద్యములను తెలుగు భ్రష్టుపడెను
గిలుగు పద్యములకు గిట్టుబాటాయెను
తెలుగు భాష కయ్యొ తెగులు బట్టె

05 March 2026 3:42 PM

వరూధిని;Zilebi

విజయం బైదే శాత
మ్ము జనులు దెబ్బలు తినెదరు ముమ్మాటికి యే
బిజినెస్సులోను ముఖ్యము
గ జాగురూకత వలయు ప్రగల్భము లేకన్

05 March 2026 9:35 AM

వరూధిని;Zilebi

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా :)

నారదా/!

05 March 2026 9:20 AM