anrd తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

aanamdam;anrd

నా కంప్యూటర్ వాడకం గురించి కొంత వ్రాయాలనిపించి రాస్తున్నాను. బ్లాగ్ వ్రాయటం కొరకు కంప్యూటర్ వాడటం కొంతవరకూ తెలుసుకున్నాను. కంప్యూటర్ గురించి ఎక్కువగ నేర్చుకోవాలని నాకు ఆసక్తి లేదండి.

03 May 2024 8:33 PM

aanamdam;anrd

.. కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 2:54 PM

aanamdam;anrd

ఈ రోజే మీ వ్యాఖ్యను చూసానండి. నేను బ్లాగులో ఇప్పటికే చాలా విషయాల గురించి వ్రాశాను కదా..అని వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడైనా మరీ తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదండి. పోస్టుల సంఖ్య పెరగకుండా, కొన్నిసార్లు వ్యాఖ్యల వద్ద రాస్తున్నాను.

03 May 2024 2:54 PM

aanamdam;anrd

సనాతనధర్మం మూఢనమ్మకాలను ప్రోత్సహించదు. మూఢనమ్మకాలను నమ్మి పాటించటం మనుషుల తప్పు.

03 May 2024 1:33 PM

aanamdam;anrd

.. కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 1:29 PM

aanamdam;anrd

ఇప్పుడే మీ వ్యాఖ్యను చూసానండి. నేను బ్లాగులో ఇప్పటికే చాలా విషయాల గురించి వ్రాశాను కదా..అని వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడైనా మరీ తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదండి. పోస్టుల సంఖ్య పెరగకుండా, కొన్నిసార్లు వ్యాఖ్యల వద్ద రాస్తున్నాను.

03 May 2024 1:27 PM

aanamdam;anrd

.. కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.
.. కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 1:27 PM

aanamdam;anrd

***
దైవం మనలో ఉన్నారు..సృష్టి అంతా ఉన్నారు. మనలోనే ఉన్న దైవాన్ని ఎప్పుడైనా చక్కగా స్మరించుకోవచ్చు. ప్రతిదానికి ఇలా చేయకూడదు, అలా చేయాలి..అనుకుంటూ భయపడుతూ దైవానికి దూరమవ్వకూడదు.

03 May 2024 11:00 AM

aanamdam;anrd

దైవం అంటే కూడా భయపడుతూ ఉండటం అనేది బాధాకరమైన విషయం. మనుషులకు దైవం అంటే ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా, అరమరికలు లేకుండా మన కష్టసుఖాలను అన్నింటినీ చెప్పుకోగలిగిన ఆత్మీయశక్తిగా ఉండాలని అందరికీ అనిపిస్తుంది.

దైవం అంటే గౌరవంతో కూడిన భయభక్తులు ఉండవచ్చు కానీ, దైవపూజ అంటే భయపడుతూ ఏం తప్పులు వస్తే ఏం కష్టాలు వస్తాయో? అనే విధంగా ఉండకూడదు.

03 May 2024 11:00 AM

aanamdam;anrd

కొందరు తమకు తోచినట్లు ఎన్నో విషయాలను చెబుతున్నారు. గ్రంధాలలో ఉన్న విషయాలలో కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయి. అందువల్ల విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి.

03 May 2024 11:00 AM

aanamdam;anrd

కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.

ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.

03 May 2024 10:59 AM

aanamdam;anrd

మూఢనమ్మకాలతో కొందరు తాము భయపడుతూ ఇతరులను భయపెడుతుంటారు. వారి మాటలను నమ్మి చాలామంది మూఢనమ్మకాలను ఆచరించే విషయంలో వారి కుటుంబసభ్యులతో గొడవలు పడతారు. మూఢనమ్మకాల వల్ల ఎందరో బాధలు పడతారు. అలా బాధపడిన వారి ఉసురు..మూఢనమ్మకాలను చెప్పిన వారికి కూడా కొంత తగిలే అవకాశముంది. అందువల్ల ఎవరు ఏం చెప్పినా జాగ్రత్తగా చెప్పాలి.

03 May 2024 10:59 AM

aanamdam;anrd

ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.

చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.

గొప్ప మహానుభావులకు ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. అయితే, కర్మలకు సంబంధించి ఎవరికర్మ ఏమిటి? దానికి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేది..మనకు తెలియని విషయాలెన్నో ఉంటాయి. అవన్నీ దైవానికి తెలుస్తాయి.

03 May 2024 10:58 AM

aanamdam;anrd

... కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 10:45 AM

aanamdam;anrd

ఇప్పుడే మీ వ్యాఖ్యను చూసానండి. నేను బ్లాగులో ఇప్పటికే చాలా విషయాల గురించి వ్రాశాను కదా..అతిగా వ్రాయటం ఎందుకని వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడైనా మరీ తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదండి. పోస్టుల సంఖ్య పెరగకుండా, కొన్నిసార్లు వ్యాఖ్యల వద్ద రాస్తున్నాను.

03 May 2024 10:45 AM

aanamdam;anrd

... కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 10:39 AM

aanamdam;anrd

ఇప్పుడే మీ వ్యాఖ్యను చూసానండి. నేను బ్లాగులో ఇప్పటికే చాలా విషయాల గురించి వ్రాశాను కదా..అతిగా వ్రాయటం ఎందుకని వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడైనా మరీ తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదండి. పోస్టులు పెరగకుండా, కొన్నిసార్లు వ్యాఖ్యల వద్ద రాస్తున్నాను.

03 May 2024 10:39 AM

aanamdam;anrd

... కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 10:34 AM

aanamdam;anrd

... కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 10:31 AM

aanamdam;anrd

ఇప్పుడే మీ వ్యాఖ్యను చూసానండి. నేను బ్లాగులో ఇప్పటికే చాలా విషయాల గురించి వ్రాశాను కదా..అతిగా వ్రాయటం ఎందుకని వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడైనా మరీ తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదండి.

03 May 2024 10:30 AM