venkat తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;venkat

సర్ కథ చాలా అద్భుతంగా ఉంది. మనిషిలో కరువైన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టు రాసి చూపించారు.


22 April 2024 10:35 AM

సౌమ్యవాదం;venkat

yes, some bloggers have this problem. dont know if the Team is already aware of this or not. Please put a Comment on your new post, so that we all notice it. Comments are being updated without delay.

21 September 2023 8:20 PM

నగ్నచిత్రం;venkat

3 మంత్స్ వరకు రాను అన్నారు .
మూడు వారాలకే మిస్ అయిపోయారా ??
సినిమా ఇండస్ట్రీ లో ఉండే డార్క్ విషయాలు గురించి కూడా రాయండి సర్ అప్పుడప్పుడు


15 September 2023 11:24 PM

అమృతమథనం;venkat

మీరు ఐబీఎం లో పని చేశారు కదా సుదీర్ఘ కాలం . మీరు ఐబీఎం గురించి ఏదైనా చెప్తే అది నమ్ముతారు జనం. నేను పని చేయలేదు కాబట్టి నేను చెప్తే నమ్మరు . ఇది కూడా అంతే . ఇంకా చెప్పాలంటే ఇలాంటి స్టోరీస్ ఎవరు చెప్పరు , మనకెందుకు లే అయిపొయింది కదా , ఎందుకు అవన్నీ ఇప్పుడు అని . అందరు ఇలానే అనుకుంటే, ఒక వార్త పబ్లిష్ అవ్వడానికి వెనక ఎన్ని ఆలోచనలు (మంచి , చేడు ), ఎన్ని లెక్కలు ఉంటాయో ఎప్పటికి తెలియదు . మీరు ఎంకరేజ్ చేయడం మంచిది .

11 July 2023 3:18 AM

అమృతమథనం;venkat

నా చిన్నప్పటి నుండి నేను ఈనాడు మాత్రమే చదువుతున్నట్టు గుర్తు . వేరే పేపర్ కూడా కన్పించేది కాదు. ఎదో నాసిరకంగా ఉండేవి ఆ పేపర్ లు . ఆంధ్ర భూమి అనుకుంట. నేను ఎంత గుడ్డి గా నమ్మేవాణ్ణి అంటే , ఈనాడు లో వచ్చేది మాత్రమే నిజం అని, మిగతా అంతా అబద్దం అని నా బుర్రలో నాటుకుపోయింది .
ఈనాడు బాబు గారి పల్లకి మోసే టైం లో , అయితే, నా దృష్టి లో బాబు లాంటి నాయకుడు లేడు , రాలేదు, రాబోడు . అంత మైకం ఉండేవాడిని . ఆయన తప్ప ఇంకొకరు మన దేశాన్ని బాగుచేయలేరు . కేంద్రం లో ఆయన ప్రధానమంత్రి పదవి వద్దన్నాడని చదివినప్పుడు తెగ బాధపడిపోయాను ( ఆ ఫ్రంట్ పేరు గుర్తులేదు , గుజ్రాల్ గారు ప్రధానమంత్రి అనుకుంట అప్పుడు ).
ఇప్పుడు తలుచుకుంటే సిగ్గుగా అనిపిస్తుంది ఇంతలా మోసపోయాను ఏంటి అని అనిపిస్తుంది , ఇప్పుడు ఏ పేపర్ ఏ పార్టీ దో తెలిసిపోయింది కాబట్టి వార్తలు నమ్మడం లేదు . కానీ గ్రామాల్లో ఇప్పటికి నాలానే ఉన్నారు జనం.
ఒకప్పుడు పేపర్ ల కి ఎంత విలువ ఉండేది అంటే , ఏదైనా న్యూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు , పేపర్ లో కూడా వచ్చింది అంట అని చెప్పుకునేవారు . ఈనాడు ఆ నమ్మకాన్ని బాగా వాడుకుని బాబు గారిని పల్లకి ఎక్కించింది .

11 July 2023 3:14 AM

KSC WRITES;venkat

ఇంకా ఉన్నారు కొంతమంది , ఉదృతంగా లేదు, నిశ్శబ్దన్గా లేదు , నిశ్చల ప్రవాహం .

09 July 2023 11:41 AM

అమృతమథనం;venkat

మురళి గారు , నేను పేపర్ చదివినప్పుడు, ఏర్పరుచుకున్న అభిప్రాయాలు మీ ఆర్టికల్స్ చదువుతుంటే అవన్నీ గాలికి ఎగిరినట్టు ఎగిరి పోతున్నాయి . ఎక్కడో మారుమూల గ్రామం లో చదివేవాళ్ళకి ఈ వార్త ఎందుకు వచ్చింది అన్న ఆలోచనకి సమాధానం ఊహకి కూడా అందదు . ఆ వార్త రాసిన జర్నలిస్ట్ , management కి తప్ప . ఇప్పటి నుండి నేను వార్తలు చదివే తీరు లో కొంచెం అయినా మార్పు వస్తుంది . నేను కనీసం ఇంకో ఇద్దరినీ అయినా ఎడ్యుకేట్ చేస్తాను . మీ సమకాలీకులు అందరు ఇంత నిర్మొహమాటంగా రాసి ఉంటె మాకు ఇంకా చాలా విషయాలు తెలిసేవేమో . చాల మంది ఎందుకో పై పై నా రాసే వదిలేస్తారు . నేను ఒక ఫేమస్ జర్నలిస్ట్ ని అడిగాను , బ్లాగుల్లో, ఎందుకు కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు రాస్తారు, ఆ ఇన్సైడ్ స్టోరీస్ రాయొచ్చు కదా అని. మౌనమే ఆయన సమాధానం . మీ టైం ఇలా కేటాయిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు సర్ .

05 July 2023 2:16 AM

అమృతమథనం;venkat

అవి చాలా పెద్ద రోగం సర్ , స్క్రీజోఫీనియా అని అంటారు అనుకుంట, తెలియదు కరెక్ట్ గా . నా ఎరుక లో ముగ్గురు చనిపోయారు ఆత్మహత్య చేసుకుని .
ఎవరో నా ఫోన్ హాక్ చేసేసారు , అంటే అతనకి కొత్త ఫోన్ కొనిచ్చారు . అయినా అదే గొడవ .
నా మాటలు అన్ని ఎవరో వింటున్నారు , వాడికి అన్ని తెలిసిపోతున్నాయి .
నన్ను ఫాలో చేస్తున్నారు

చెవిలో మాటలు వినిపించడం ..

నిజంగా నరకం


19 June 2023 6:24 PM

అమృతమథనం;venkat

నేను సీఎం పదవి కి సిద్ధం అని చెప్పడం ఏంటి ??? ఇదేం స్పీచ్ . కె ఏ పాల్ స్పీచ్ అయినా వినగలను కానీ పవన్ స్పీచ్ వినలేను , ఎదో disconnection , డిటాచ్మెంట్ ఉంటుంది, తనకి తానూ ఒక దేవ దూత , రక్షకుడు , నీతి నిజాయితీ లు అణువణువునా నింపుకున్న ఒక నాయకుడు అని తన ప్రగాఢ విశ్వాసం , నమ్మకం . తన బిహేవియర్ లో "నేను కాబట్టి ", "నేను మాత్రమే " లాంటి ఆధిక్యత కనిపిస్తుంది నాకు , సినిమాలలో కూడా ఆ డైలాగు లు ఉంటాయి . ఎదో పీఠాధిపతి లా ఉంటుంది ప్రవర్తన ఒక్కోసారి .

ఎదో పర్సనల్ ప్రాబ్లెమ్ ఉంది జగన్ తో , ( ప్రజా రాజ్యం పోవడానికి వాళ్ళే కారణం అని తన కోపం ఏమో ). ఒక్కసారి కూడా కుర్చీ ఎక్కని జగన్ ని విమర్శించి, బాబు ని సపోర్ట్ చేయడం ఏంటో అర్ధం కాలేదు . నేను ఎదో జగన్ అభిమాని అనుకుంటారేమో కాదు, జగన్ పార్టీ కాదు అని బాబు అకౌంట్ లోకి తోయద్దు, బాబు ఫ్యాన్ కూడా కాదు , ఒకటే కులం అయినా పవన్ ఫ్యాన్ అస్సలు కాదు .

నిజాయితీ పరుడే , అందులో సందేహం లేదు , కానీ అదొక్కటే సరిపోదు , 8 వ తరగతి చదివిన లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు చేసే రాజకీయం కూడా చేయడం లేదు . మేధావితనం ఉంటె అది సలహాదారు లా పని చేయడానికి ఉపయోగపడుతుంది , రాజకీయం చేయాలంటే వేరే తెలివి తేటలు ఉండాలి .

ఎప్పుడు ఒక్కడే తిరుగుతాడు , ఎదో సినిమాటిక్ స్టైల్ లో చేస్తుంటాడు, కెమెరా కి ఇచ్చే స్టిల్స్ కూడా కృత్రిమంగా ఉంటాయి .
రాజకీయాలలో అయితే ఉంటాడు , కానీ ఎమ్మెల్యే అవ్వోచ్చేమో ఇంకో రెండు మూడు సార్లు ట్రై చేస్తే, సీఎం చాలా కష్టం .

ఇంకొకరి తో కలిసి adjust అవ్వడం, ట్రావెల్ చేయడం తనకి చాలా కష్టం ( స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ అంటూ ఎవరి పేర్లు వినలేదు , 3 టైమ్స్ marriages , ఆ రష్యన్ వైఫ్ తో కూడా విడాకులు అని రూమర్ ) తన మాట నెగ్గే environment లోనే తను బ్రతక్కగలడు .
చూద్దాం

18 June 2023 3:01 AM

అమృతమథనం;venkat

కరెక్టే , హైదరాబాద్ లో దుబారా జరుగుతుంది అంటే, వైజాగ్ లో పేపర్ చదివే నేను అది నిజమే అని అనుకుంటాను .
మెల్లిగా, ప్రభుత్వం మీద వ్యతిరేఖత మొదలవుతుంది . ఇలాంటి పిచ్చి వార్తలు మొదట ఈనాడే మొదలెట్టింది అనుకుంట .

17 June 2023 11:43 AM

తెలుగు మెలోడీ లిరిక్స్ బ్లాగ్;venkat

It helped me a lot in my project work

11 September 2022 1:54 PM

తెలుగు మెలోడీ లిరిక్స్ బ్లాగ్;venkat

👌👌👌👌👌👌

11 September 2022 1:14 PM

నవ రస(జ్ఞ) భరితం;venkat

మళ్లి ఎప్పుడు వ్రాస్తారు అండి . దయచేసి కొనసాగించండి

05 July 2020 7:50 PM

కొత్త బంగారులోకం;Venkat

nice!!! you can also go through

15 June 2019 11:11 AM

పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ;Venkat

NIce blog and article is so nice
For more
click here...

12 April 2019 3:17 PM

పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ;Venkat

NIce blog and for more click here

12 April 2019 2:53 PM

కవిత్వం-1;Venkat

Nyc poetry and those line are awasome keep it up
For morre click here

12 April 2019 2:45 PM

జోకులాష్టమి;Venkat

Thanks For sharing your memories with us in this blog... Do the best of you and Share with us.<br />For more <a href="https://newswaves.news/" rel="nofollow">Breaking News and World wide news</a>

12 April 2019 2:39 PM

SP techblog;venkat

This link http://www.google.co.in/transliterate/indic/ is not working. Please check once and update it.

04 January 2019 12:35 PM

తెలుగు సాహిత్య సముదాయిక;Venkat

Nice


03 September 2018 11:21 PM