వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 6:08 pm వ్యాఖ్యాత : విన్నకోట నరసింహా రావు | బ్లాగు : కష్టేఫలి
కోరాం మరి. కానీ మీ వివరణ ఊడిపడట్లేదే? 🙁
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 4:03 pm వ్యాఖ్యాత : రౌతు విజయకృష్ణ | బ్లాగు : రౌతు , వాడి పైత్యం
ha ha.. :)
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 3:32 pm వ్యాఖ్యాత : Nazeer M | బ్లాగు : Poolabala blogspot.com
thanks for sharing the article it was helpful Language Classes in Chennai
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 2:00 pm వ్యాఖ్యాత : Unknown | బ్లాగు : నా మనసు.......

మీ వ్యాసంకి ధన్యవాదాలు, ఇది చాలా మంచిది మరియు ఇది బాగా రాయబడింది.

నేను కూడా ఒక ఇమెయిల్ వ్యాలిడేటర్కు ఉపయోగించే మరియు అది గొప్ప పని.

ఈ ఈమెయిల్ వ్యాలిడేటర్ https://www.zerobounce.net/

ఇది ఉపయోగించడానికి చాలా సులభం మరియు మీరు 100 ఇమెయిల్లు యొక్క ట్రయల్ సంస్కరణను అందిస్తుంది. వారు స్పామ్ ట్రాప్లు, చెల్లని ఇ-మెయిల్లు మరియు క్యాచ్-అన్నీ గుర్తించే చాలా మంచి వ్యవస్థను కలిగి ఉన్నారు.
అదనంగా, దాని API బాగుంది.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 12:56 pm వ్యాఖ్యాత : Unknown | బ్లాగు : బ్లాగాగ్ని
Copy this link and paste in google online : ( telugu story of mugguru mantrikulu) : https://archive.org/download/ThreeWizards/Three%20Wizards.pdf
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 12:52 pm వ్యాఖ్యాత : Unknown | బ్లాగు : బ్లాగాగ్ని
Try this (mugguru mantrikulu) pdf file: https://archive.org/download/ThreeWizards/Three%20Wizards.pdf
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 12:49 pm వ్యాఖ్యాత : Unknown | బ్లాగు : బ్లాగాగ్ని
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 12:39 pm వ్యాఖ్యాత : Unknown | బ్లాగు : బ్లాగాగ్ని
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 12:26 pm వ్యాఖ్యాత : Kondala Rao Palla | బ్లాగు : పల్లెప్రపంచం

మీకూ, మరియూ మిత్రులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 12:16 pm వ్యాఖ్యాత : Unknown | బ్లాగు : బ్లాగాగ్ని
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 11:54 am వ్యాఖ్యాత : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలు
థాంక్స్ కె.ఎస్.చౌదరి గారు.. మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 11:01 am వ్యాఖ్యాత : శ్యామలీయం | బ్లాగు : చంద్ర 'హాసం'
కాంగ్రెస్ చచ్చిన పార్టీయో కాదో కాని చచ్చినంత పనైన పార్టీ అని ఒప్పుకోక తప్పదు.
ఇప్పుడింత తలబిరుసుతనంతో మాట్లాడుతున్న బీజీపే కూడా ఒకప్పుడు చచ్చిబ్రతికిన పార్టీ అన్నది మర్చిపోరాదు సుమా.
ఏమో ఈ బీజేపీ కూడా రేపో మాపో చావబోతున్న పార్టీ కాదని ఎవరు హామీ ఇవ్వగలరు?
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:58 am వ్యాఖ్యాత : శ్యామలీయం | బ్లాగు : ఇంద్రధనుస్సు
ఎంతో సంతృప్తి కలిగింది. తెలుగుబ్లాగుల తీరుతెన్నులపై విరక్తి కలుగుతున్న రోజుల్లో ఈతువంటి మంచిటపాలు కంటబడటం ఎంతో సంతోషం కలిగించింది. ఒకసారి శ్రథ్థగా చదివాను. మరల ఒకటి రెండు పర్యాయాలు చదువులకుంటే గాని సరిపోదు. ఇంతమంచి వ్యాసాన్ని ఏ ఈమాటవంటి సాహిత్యపత్రికకో పంపక బ్లాగులో ప్రచురించటం ఆశ్చర్యం కలిగిసస్తున్నది.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:23 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : పల్లెప్రపంచం
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:15 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : ఇంద్రధనుస్సు
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:11 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : భారతమాత సేవలో
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:09 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : eco ganesh
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:09 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : కష్టేఫలి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:02 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : సరిగమల గలగలలు
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:00 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : చంద్ర 'హాసం'
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 4:13 am వ్యాఖ్యాత : Lalitha TS | బ్లాగు : ఇంద్రధనుస్సు
మీ ఈ పోస్టుని ఇంకోసారి తీరిగ్గా చదవడానికి మళ్ళీ మీ బ్లాగ్ వైపు వస్తాను. కానీ ఈలోగా ఈ ఒక్కమాట చెప్పాలనిపించింది - అద్భుతంగా వుందండి సేతుబంధం కావ్యం గురించి మీ పరిచయం. ధన్యవాదాలు !
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 11:59 pm వ్యాఖ్యాత : లక్ష్మీ'స్ మయూఖ | బ్లాగు : బోల్డన్ని కబుర్లు...
Paatalani polchina vidhaanamu,vaati venuka vunna nalupu telupu cinemala rojula gnaapakaalu chaalaa bagunnai.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 10:11 pm వ్యాఖ్యాత : srinivasa shastry mothali | బ్లాగు : ఈమాట

చాలా బావుంది సర్, మీరు పొందిన ఆనందం మాక్కూడా అందించారు. many many thanks sir.

వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 9:05 pm వ్యాఖ్యాత : Anonymous | బ్లాగు : తెలుగు బ్లాగర్లు
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 7:56 pm వ్యాఖ్యాత : Anu | బ్లాగు : పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో...

Sorry, I do not have that story. Thanks for your interest.

వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 7:55 pm వ్యాఖ్యాత : Anu | బ్లాగు : పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో...

Please write your own stories. It is okay to write a story you heard in your childhood from your parents or grandparents. Please do not copy from any other website. All content on this site is original, or credited to the appropriate source.

వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 7:53 pm వ్యాఖ్యాత : Anu | బ్లాగు : పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో...

Sure, please use my stories. All I ask is that you please give credit to kathalu.wordpress.com as the source of the story. Thank you for your interest.

వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 4:01 pm వ్యాఖ్యాత : jasmine | బ్లాగు : O/o District Educational Officer, Guntur.
Thanks for posting this awesome article. I’m a long time reader but I’ve never been compelled to leave a comment.online-registration-for-modicare-consultant
Modicare-success-story
Modicare-achievers-list
Modicare Part Time Business
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 3:59 pm వ్యాఖ్యాత : Ameerjan Shaik | బ్లాగు : వేణువు

" ఏమని పాడెదనో " పాట భార్యాభర్తలు సినీమాలోనిది. వీణ పాటలలో మొదటిదనే అర్ధం వచ్చేలా చెప్పారు. అంతకుముందే వచ్చిన తెనాలి రామకృష్ణ, సారంగధర, వినాయకచవితి, దీపావళి యిత్యాది అనేక సినీమాలలో వీణను చూపిస్తూ వీణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గల పాటలు వచ్చేయి. కాకపోతే, సుశీలగారు పాడిన యీ పాటంత హిట్ కాకపోయివుండచ్చు. అంతమాత్రన అదే ప్రధమ వీణ పాట అనతగునా ?

2. ఈ పాట రాగం " హనుమతోడి"
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 11:50 am వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : కష్టేఫలి


పాతఫేనుకు కొత్త ఆయిలు పారులే భళి వేయగా
మేతగాంచి జిలేబి మామియు మెచ్చుకోలును జేర్చగా
జోతజేర్చుచు విన్నకోటయు జోరుగానటు వచ్చి మీ
పాతపాటకు యర్థమేమది బారుబారది యేలనో
మాత! మాకు రవంత తెల్పు సుమా యటంచును‌ కోరిరే :)

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 9:53 am వ్యాఖ్యాత : విన్నకోట నరసింహా రావు | బ్లాగు : కష్టేఫలి
మెకానికల్ టేబుల్ ఫాన్ ఆసక్తికరంగా ఉంది శర్మ గారూ. పాతకాలపు లాంతరు వెలిగించడం గుర్తొచ్చింది 🙂.
ఇటువంటివన్నీ భద్రపరచిన మీరు అభినందనీయులు 👏.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 9:49 am వ్యాఖ్యాత : విన్నకోట నరసింహా రావు | బ్లాగు : కష్టేఫలి
మీరు తరచూ వాడే ఈ “పొత్తంబొచ్చినదా?” యొక్క అర్థమేమిటో తెలుపరాదా “జిలేబి” గారూ?
(కితాబు ఇచ్చారా అనా మీ కవిహృదయం?)
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 9:44 am వ్యాఖ్యాత : sarma | బ్లాగు : స్మరణ
రాజ ధర్మం వ్యక్తి ధర్మం వేరు వేరన్న విషయం బాగా చెప్పేరు.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 9:35 am వ్యాఖ్యాత : anrd | బ్లాగు : aanamdam
రీడింగ్ గ్లాసెస్ తో దూరపు వస్తువులను చూడటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 7:53 am వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : కష్టేఫలి

బైదివే పొత్తంబొచ్చిందా ?
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 7:08 am వ్యాఖ్యాత : రాజేశ్వరి నేదునూరి | బ్లాగు : సాహిత్య దీపిక
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య "
" పాలం గనినంత బిల్లి భయపడి పాఱెన్ "
---------------------------
మేలము లాడుచు నేస్తము
హేలగ కవ్వించె నంట నెలుకను తినకే
కాలిన మీసము తలుచుకు
పాలం గనినంత బిల్లి భయపడి పాఱెన్
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 5:59 am వ్యాఖ్యాత : N.RAGHAVENDRA | బ్లాగు : పూతరేక్స్

MEERU RWASINA CHITKALU CHALA BAAGUNNAEE


వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 5:15 pm వ్యాఖ్యాత : సూర్య | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
"ఏ వేషం వేసినావెయ్యి గాని మా వేషం వేస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయి"అంటోంది ఒక వర్గం.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 4:17 pm వ్యాఖ్యాత : విన్నకోట నరసింహా రావు | బ్లాగు : వరూధిని
// “ ...... అ మాట అన్నందుకు ఊరుకుంటారా ?” //

ఊరుకోక ఏం చేస్తారట, అహ ఏం చేస్తారని? జనాల మనస్తత్వం గమనించలేదా? ఎక్కడన్నా గొడవ జరుగుతుంటేనూ / రైల్లోనో బస్సులోనో ఒక ప్రయాణీకుడిని(...రాలిని) ఆ ఉద్యోగో మరొకరో సతాయిస్తుంటేనూ ... పక్కనున్నవారు కల్పించుకోవడం ఎన్నిసార్లు చూశారు మీరు? అందులోనూ విమానంలో .. తామేదో చాలా హైక్లాస్ అనుకునే ప్రయాణీకులే ఎక్కువగా తగులుతుంటారు. ఇప్పుడు ఆ ప్రయాణీకుడికి జరిగినది రేపు మనకు కూడా జరగచ్చు అనే ఆలోచన ఆ టైములో రాదు.

మీరు కూడా 1957 ప్రాంతంలోనే ఉన్నట్లున్నారే ?! 😀😀
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 3:06 pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని


టేబులు ఫ్యానును చూడుము
బాబోయ్జుమ్మని తిరిగె గబగబ యనంగన్
రాబోయేకాలానికి
మాబోంట్లకిదియె జిలేబి మాదిరి యగునో :)


జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 12:51 pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని


నోటికేదివచ్చిననది నొక్కి పల్కు
స్వేచ్ఛ వచ్చె ; తెగవు దాస్య శృంఖలములు
మన తెలుగు టీవి యాంకరి మహిళలకు; జి
లేబు లగుచు నెంగిలిపీసులె తెలుగయ్యె :)


జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 12:51 pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధినిస్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి? సెప్పుదున్,
స్వేచ్ఛ జిలేబి పోలిక !కుసీదిక జీవులుగా జనాళి, వావ్!
స్వేచ్ఛ భలే యటంచు నిల శీతకు లై తిరుగాడ రాదు సూ !
స్వేచ్ఛ ధురంధరత్వముగ సింహపు ఠీవిగ కై గొనంగ నా
స్వేచ్ఛ, ప్రతిష్ఠ జేర్చు సయి సేతువు గా కడతేర్చు దేశమున్ !


శుభాకాంక్షల తో

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 12:49 pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని


చదువు లెల్ల నేర్వ మనిరి చక్క గాను
నేర్చి నాము కూటికొరకు, నేడు చేతి
విద్య లెల్ల విడిచినాము వీధు లెల్ల
తిరుగు చుంటిమి నిటునటు తిరము లేక!
స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు!


జిలేబి
పంద్రా ఆగస్టునాడు అయ్యవారు ఇట్లా నైరాస్యానికి వెళ్ళిపోయేరేమిటి !

కదం కదం బడాయి యే !
ఇక్కీస్వీ సదీ భారత్ కా హై
మేరా భారత్ మహాన్
సబ్ కే సాత్ సబ్ కా వికాస్
బెల్ ఫ్యాక్టరీ మే బనాయేంగే హమ్ మొబైల్
స్వచ్ఛ భారత్
జీ యెస్ టీ మే హై స్వాద్ భరీ చాయ్ !
జండా వూంఛా హమారా !


శుభాకాంక్షలతో
జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 11:27 am వ్యాఖ్యాత : రాజ్యలక్ష్మి.N | బ్లాగు : సరిగమలు... గలగలలు
Thank You K.S.Chowdary గారు..
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Happy 72nd Independence Day ..
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:29 am వ్యాఖ్యాత : నీహారిక | బ్లాగు : వరూధిని
>>> కిటికీలోంచి బయటకు విసిరేస్తాను అన్నాడన్న ఆ ఎయిర్-లైన్స్ ఉద్యోగి ప్రవర్తన పూర్తిగా అసంబద్ధమైనది>>>
ఛ...ఊరుకోండి సార్, మీరు గాసిప్ వార్తలు భలే నమ్మేస్తారు.ఆ విమానంలో అంతమంది ఉంటే ఆ మాట అన్నందుకు ఊరుకుంటారా ?
నేను ముందే చెప్పినట్లు మీరు ఇంకా 1947 లోనే ఉన్నారు.బయటికి రండి సర్ !
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:21 am వ్యాఖ్యాత : నీహారిక | బ్లాగు : వరూధిని
పుల్లమ్మా....

బుడ్డోడు ఏడ్చిందుకు గాదు ఆవిడ బాధ....విమానం నుండి దింపేసినందుకు కూడా కాదు....డబ్బులు వాపస్ ఇవ్వలేదని రేసిజం అంటగట్టింది.ఆవిడ కూడా కేసీఆర్ లాంటిదే.....ఆంధ్రా వాళ్ళవల్లే మేము బాగుపడటం లేదు అని ఏడవలా ?
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:17 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : రాజసులోచనం
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:13 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : సరిగమలు... గలగలలు
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 10:07 am వ్యాఖ్యాత : K.S.Chowdary | బ్లాగు : Jwala's Musings
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 7:41 am వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

:)

అంతా విష్ణు మాయ :)


జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 6:31 am వ్యాఖ్యాత : సూర్య | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీ ఇమేజ్ ని రాహుల్ పెంచారా లేక రాహుల్ ఇమేజి ని మీరు పెంచారా అని డౌట్ వచ్చింది.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 6:11 am వ్యాఖ్యాత : G P Sastry (gps1943@yahoo.com) | బ్లాగు : వరూధిని
ఇక్కడ దాచిన సవరణ
యెక్కడికో పోయి పోయి యింపుగ వ్రాలెన్
చక్కని జిలేబి తీపును
మక్కువతో పంచుకొనుడు మగువలు పురుషుల్!
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 4:29 am వ్యాఖ్యాత : విన్నకోట నరసింహా రావు | బ్లాగు : వరూధిని
కోరాం మరి. కానీ మీ దగ్గర నుండి వివరణ రావట్లేదే? 😡
వ్యాఖ్య వ్రాసిన సమయం: 15 August 2018 | 4:20 am వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

- బుడ్డోళ్ళు ఏడవడం సహజమండీ నీహారిక గారూ

ఈ విషయం నీహారిక గారికి తెలియక పోయి వుండచ్చంటారా విన్నకోట వారు ?


నారదా!
జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 11:51 pm వ్యాఖ్యాత : health century | బ్లాగు : Hyderabad Book Trust
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 11:50 pm వ్యాఖ్యాత : health century | బ్లాగు : Hyderabad Book Trust
nice blog.........

అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్రాలు-part 2
https://bit.ly/2KQ2P1S
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 8:58 pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని


ఔరా యెవ్విధి నమ్ముదు
నేరాలంబగు పదముల నెమ్మి బడయ నా
నా రీతుల కందమ్ముగ
నే రాసులకొలది భేషు నింపెద ననుచున్ :)

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 8:29 pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని


నీ సౌహార్దము పెరుగును
యేసును నమ్మినఁ ,ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్
కాసుల చెల్లెలు యానతి
గా సుదతి జిలేబి నమ్మకము వలయునహో

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 8:10 pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని

:)

జీపీయెస్ వారికి యెక్కడ లింకు పెడితే యెక్కడ అంటుకుంటుందో తెలుసు కామోసు :)


జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 8:04 pm వ్యాఖ్యాత : రాజ్యలక్ష్మి.N | బ్లాగు : సరిగమలు... గలగలలు
అవునండీ ఈ బ్లాగ్ లో 1975 తర్వాత పాటలు పోస్ట్ చేస్తున్నాను.
మీరు చెప్పిన ఈ పాట కూడా వీడియో సాంగ్ లేదండి..
ఆడియోతో త్వరలోనే పోస్ట్ చేస్తాను.

నా రెండు బ్లాగుల్లో ఒక బ్లాగ్ లింక్ ఇంకో చోట పెట్టానండి
Sidebar లో కనిపిస్తుంది.

ఇక్కడ కూడా మీకు తెలిసిన మంచి పాటలు తెలియచేయగలరు .. Thank you
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 6:27 pm వ్యాఖ్యాత : విన్నకోట నరసింహా రావు | బ్లాగు : వరూధిని
How nice శాస్త్రి గారూ. సవరించిన హోంపేజ్ చూశాను. ఇప్పుడు సొంపుగా ఉంది 👌.

IIT.KGP లో ఎవరో ఒకరు (తెలుగువారు) “వరూధిని” బ్లాగ్ చదివే ఉండే అవకాశాలు లేకపోలేదు. చాలా పాప్యులర్ బ్లాగ్ కదా 🙂.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 14 August 2018 | 6:27 pm వ్యాఖ్యాత : Zilebi | బ్లాగు : వరూధిని


కమలములవంటి కన్నులు
జమలించు విశుద్ధ కుంద ఛాయపు మెరుపుల్
ఘుమఘుమల పద్య సౌరభ
ము మదిరనయనపు సొబగు సముచిత జిలేబీ :)

జిలేబి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 13 August 2018 | 6:48 pm వ్యాఖ్యాత : విన్నకోట నరసింహా రావు | బ్లాగు : సరిగమలు... గలగలలు
ఈ బ్లాగ్ 1975 తరవాతి పాటలకోసం అన్నారుగా. 1978 నాటి భక్తిప్రధానమైన చక్కటి పాట ఒకటి ఈ క్రింద సూచిస్తున్నాను. వీలయితే చూడండి.

శ్రీచక్ర శుభనివాసా, స్వామి జగమేలు చిద్విలాసా, నాస్వామి శృంగారశ్రీనివాసా
(చిత్రం ... అల్లరి పిల్లలు ... 1978)

(బైదివే, ఈ బ్లాగ్ కి అక్కడ, ఆ బ్లాగ్ కి ఇక్కడ లింక్ ఇస్తే సౌకర్యంగా ఉంటుంది కదా, ఆలోచించండి)
వ్యాఖ్య వ్రాసిన సమయం: 13 August 2018 | 12:19 pm వ్యాఖ్యాత : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
అవునండీ సంతృప్తికరంగా రాక ఆ వ్యాసాలను తొలగించాను. మళ్ళీ వ్రాయాలి.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 13 August 2018 | 12:08 pm వ్యాఖ్యాత : ajaykranthisingh thakur | బ్లాగు : SAAHITYA ABHIMAANI
శివరామప్రసాద్ గారు మీ సమీక్ష చాలా బాగుంది. అసలు ఒక సినిమా పై ఇంత విశ్లేషణాత్మక సమీక్ష నేను ఎప్పుడు చదివింది లేదు. నేను కూడా సినిమా చూసాను.

సినిమా లోని హీరో, హీరోయిన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినిమా లోని ప్రతి ముఖ్య సన్నివేశాలపై మీ సమీక్ష చాలా చాలా బాగుంది. సినిమాలోని అన్ని అంశాలపై ప్లస్ మరియు మైనస్ పాయింట్లపై మీ విశ్లేషణ బాగుంది.

నిజానికి నేను మీ ఫేసుబుక్ ఫ్రెండ్ ని కాను. ఒక ఫేసుబుక్ స్నేహితుడి ప్రొఫైల్ చూస్తుంటే దాంట్లో మీరు పోస్ట్ చేసిన సమీక్ష చదివే అవకాశం కలిగింది.

అభినందనలు..
వ్యాఖ్య వ్రాసిన సమయం: 13 August 2018 | 12:07 pm వ్యాఖ్యాత : కంది శంకరయ్య | బ్లాగు : SAAHITYA ABHIMAANI
నేను ఆకారపు వారి గుడి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో 1967 నుండి 1972 వరకు అంటే ఐదేళ్ళు చదువుకున్నాను. కాని నాకు మీరు చెప్పిన రాజ్యలక్ష్మి, కోటయ్యల గురించి తెలియదు. వారి ఇల్లు బహుశా అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల ప్రక్కన ఉందనుకుంటా... మా వరంగల్లుతో మీకున్న అనుబంధాన్ని చదివి ఆనందించాను.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 13 August 2018 | 12:07 pm వ్యాఖ్యాత : sarma | బ్లాగు : SAAHITYA ABHIMAANI
అత్యాస పడుతున్నట్టుందే! :) మనం మారం,ఎన్ని జరిగినా,ఎంత జరిగినా!!
వ్యాఖ్య వ్రాసిన సమయం: 13 August 2018 | 12:03 pm వ్యాఖ్యాత : విన్నకోట నరసింహా రావు | బ్లాగు : SAAHITYA ABHIMAANI
మీ ఆలోచన ఆసక్తికరంగా ఉంది. TRAI వారికి సూచించండి.

చాగంటి వారి గురించి మీరు రెండు పోస్ట్ లు వ్రాసినట్లు ఈరోజు "మాలిక" లోనూ, "శోధిని" లోనూ కనబడుతోంది. కానీ క్లిక్ చేస్తే మీ బ్లాగ్ లో ఈ క్రింది విధంగా చూపిస్తోంది.

// "క్షమించండి, ఈ బ్లాగ్‌లో మీరు వెతుకుతున్న పేజీ లేదు." //
వ్యాఖ్య వ్రాసిన సమయం: 12 August 2018 | 3:05 pm వ్యాఖ్యాత : nmrao bandi | బ్లాగు : nmraobandi
గురువు గారు నమస్తే. Hope you're all doing well.
అలాగే గురువు గారు, కాస్తంత నెమ్మది మీద. ఒకటి వ్రాశాను
గానీ అంత బాగా రాలేదు. మరోసారి ప్రయత్నిస్తానండి.
__/\__ ...
వ్యాఖ్య వ్రాసిన సమయం: 12 August 2018 | 2:56 pm వ్యాఖ్యాత : nmrao bandi | బ్లాగు : nmraobandi
అవునండి గురువు గారు అద్భుతమైన సాహిత్యం.
దురదృష్టవశాత్తు ఆయన చెప్పిన సత్యాలను
విని, తలకెక్కించుకునే పరిస్థితులే లేవు.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 12 August 2018 | 12:51 pm వ్యాఖ్యాత : Unknown | బ్లాగు : అధ్బుత ప్రపంచం
సర్ విదేశాలలో ప్రాంతాల పేర్లు ఎంత కరెక్ట్ గా రాసిన పలకడం ఇబ్బందిగానే ఉంటాయి వాటి గురించి కాదు ఇంకా వీటికి సంబంధించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అందరికి తెలుస్తాది కదా
వ్యాఖ్య వ్రాసిన సమయం: 12 August 2018 | 12:40 pm వ్యాఖ్యాత : Unknown | బ్లాగు : అధ్బుత ప్రపంచం
మంచి కలెక్షన్ సర్ సూపర్ ఆమాత్రం ఉచ్చారణ దోషాలు సహజం అవేమి మన జాతీయ గీతం లోని పదములు ఏమి కాదు కదా తప్పులు రాయకూడదు అనడానికి
వ్యాఖ్య వ్రాసిన సమయం: 12 August 2018 | 7:23 am వ్యాఖ్యాత : wee jay | బ్లాగు : జీవన శైలి
Very inspiring
వ్యాఖ్య వ్రాసిన సమయం: 11 August 2018 | 3:13 pm వ్యాఖ్యాత : ram prasad | బ్లాగు : తెలుగమ్మాయి
ప్రేమ పాశం కొట్టుమిట్టింది.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 10 August 2018 | 3:02 pm వ్యాఖ్యాత : Viva Juniors | బ్లాగు : పద్యమంజూష
సంస్కృతం సముద్రము లాంటిది. యని పలికిన యుమ గారికి నమస్కారములు.
వ్యాఖ్య వ్రాసిన సమయం: 9 August 2018 | 9:03 pm వ్యాఖ్యాత : vbm rao | బ్లాగు : My Poetry and I
very nice poem